Eng Vs Ind : Rohit Impressed With Kohli Judgement, Best DRS Review Ever | Oneindia Telugu

2021-08-17 528

Virat Kohli Sensational Drs review, Rohit Sharma overjoyed with the result.
#ViratKohli
#RohitSharma
#Teamindia
#Indvseng
#EngVsind
#Lords

భారత్-ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ట్రేడ్ మార్క్ రివ్యూతో జానీ బెయిర్ స్టో వికెట్‌ను సాధించాడు.